Thursday, May 23, 2024

TS | అరగంట పాటు ఏకధాటిగా నృత్యం.. గుండెపోటుతో ఇంటర్​ విద్యార్థి మృతి

కరీంనగర్ జిల్లాలో ఇంట‌ర్ విద్యార్థి హార్ట్ ఎటాక్‌తో చ‌నిపోయింది. గంగాధర మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో ఇంటర్ చదివే విద్యార్థిని ఫ్రెషర్స్ డే సందర్భంగా 30 నిమిషాలపాటు ఏకధాటిగా నృత్యం చేసింది. అనంతరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావ‌డంతో గుండెపోటు వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో విద్యార్థిని ప్రదీప్తికి పాఠశాల సిబ్బంది cpr చేసి వెంట‌నే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్ట‌ర్లు మార్గమధ్యంలోనే ఆమె చ‌నిపోయిన‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement