Wednesday, June 12, 2024

AP | అంబటికి షాక్‌.. రీపోలింగ్‌పై హైకోర్టు సంచలన తీర్పు

ఏపీ హైకోర్టు మంత్రి అంబటి రాంబాబుకి షాక్ ఇచ్చింది. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని ప‌లు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారించిన హైకోర్టు.. ఆ పిటీష‌న్‌ను కోట్టివేసింది.

మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ పెట్టాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ఈయన పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు అయిపోయాక ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని.. హైకోర్టు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement