Sunday, May 19, 2024

TS: ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. 9 తర్వాత నో ఎంట్రీ

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9 గంటల తరువాత కేంద్రాల వద్దకు ఎవరిని అనుమతించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement