Thursday, May 2, 2024

Hyderabad: మహిళతో అసభ్య ప్రవర్తన.. సినీ కెమెరామెన్​ శ్రీనివాస్​పై కేసు నమోదు

హైదరాబాద్​కు చెందిన సినీ కెమెరామెన్ శ్రీనివాస్ మీద ఇవ్వాల (బుధవారం) కేసు బుక్కయ్యింది. తన ఇంటి ఎదురుగా ఉంటున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదుతో బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా తన అంతు చూస్తానని శ్రీనివాస్​ బెదిరించాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మెగా డైరెక్టర్​ ఎస్​ ఎస్​ రాజమౌళి సీరియల్ కి కెమెరా మెన్ గా పరిశ్రమలోకి అడుగు పెట్టిన శ్రీనివాస్.. ప్రస్తుతం సినీ పరిశ్రమలో యూనియన్ నాయకుడిగా పనిచేస్తున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement