Wednesday, May 1, 2024

కరీంనగర్ నూతన కలెక్టర్ గా గోపి ?… మరి కొందరు ఐ ఎ ఎస్ లకు స్థాన చలనం

హైదరాబాద్ – రాష్ట్రంలో ఐ ఎ ఎస్ బదిలీలు కోన సాగుతున్నాయి.. కరీంనగర్ కలెక్టర్ బదీలీ కానున్నట్లు సమాచారం. అయన స్థానంలో గోపీ నియమితులు కావచ్చు…


ఆరోగ్య శాఖ కార్యదర్శి గా RV కర్ణన్ కు అవకాశం దక్క వచ్చు. ఈ మేరకు ఈ రోజు రాత్రి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అలాగే మరి కొందరు ఐ ఎ ఎస్ లకు స్థాన చలనం కలగ వచ్చు .…

Advertisement

తాజా వార్తలు

Advertisement