Thursday, May 2, 2024

SKY WAY ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కార్యాల‌యాన్ని ప్రారంభించిన ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ కొత్తపేట్, గ్రీన్ హిల్స్ కాలనీలో నూతన ఏర్పాటు చేసి SKY WAY ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కార్యాలయాన్ని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నిఖిల్, కిరణ్, శ్రీకాంత్, గోవర్ధన్, అభిలాష్, సూర్య, శ్రీనివాస్, క్రాంతి, సాయి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement