Tuesday, May 7, 2024

HYD : మేడ్చ‌ల్‌మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో అగ్నిప్ర‌మాదం

మేడ్చల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం సూరారంలోని అరుంధతి ట్రేడర్స్ హార్డ్ర్ వేర్ దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. భారీగా ఎగిసి పడుతూ దుకాణం మొత్తం మంటలు వ్యాపించాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్లలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement