Sunday, April 11, 2021

రాములోరి క‌ల్యాణానికి కెసిఆర్ కు ఆహ్వానం…

హైదరాబాద్‌, : శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఈనెల 21న జరగనున్న సీతారాముల కల్యాణమహోత్సవానికి హాజరుకా వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దేవాదాయశాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సీతారామ చంద్రస్వామి దేవస్థాన అర్చకులు ఆహ్వానించారు. సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉండగా, సీఎం హాజరుకావాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News