Tuesday, April 23, 2024

దివ్యాంగుడికి చేతికర్ర..

బెల్లంపల్లి : పట్టణంలోని తాజ్‌ తెలంగాణ బేకరీ నిర్వాహకుడు ఉస్మాన్‌ పాషా ఆధ్వర్యంలో పలువురికి అన్నదానం చేస్తున్నారు. అందులో భాగంగా అన్నదానం నిర్వహించిన అనంతరం దివ్యాంగుడికి చేతికర్ర విరిగిపోవడంతో నడిచేందుకు ఇబ్బంది పడుతున్నానని తన బాధను చెప్పడంతో మనసు చలించి ఉస్మాన్‌ పాషా కొత్త చేతికర్రను అందించారు. వికలాంగుడు అతనికి కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement