Sunday, April 28, 2024

HYD: రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

కార్వాన్, జనవరి 9 (ప్రభన్యూస్): తాళ్లగడ్డ కబ్బాడి స్టేడియంలో 10వ తేదీ నుండి 13 వరకు తెలంగాణ హిందూ యువసేన అధ్యక్షులు ఉత్తరాపల్లి దయానంద్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న 2వ శ్రీ శివ మార్కండేయ కేసరి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు వెయిటింగ్ ఎన్రోల్మెంట్ ప్రారంభ కార్యక్రమం కార్వాన్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఉత్తరపళ్లి కృష్ణ పాల్గొని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కుస్తీల కొచులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement