Thursday, May 2, 2024

హైదరాబాద్‎లో పలుచోట్ల 144 సెక్షన్

ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. హైదరాబాద్ లో జూలై 2,3 తేదీల్లో బీజేపీ (Bjp) జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. దీంతో పోలీసులు భద్రతపై దృష్టి సారించారు. 3 కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. మోడీ పర్యటన సందర్భంగా దాదాపు 5వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement