Monday, April 29, 2024

జూన్ 3న ‘పృథ్వీరాజ్’ విడుద‌ల‌

అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘పృథ్వీరాజ్’ చిత్రాన్ని యశ్ రాజ్ సంస్థ తెరకెక్కించింది. జూన్ 3న చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని ఈ సంస్థ తెలిపింది. ‘పృథ్వీరాజ్’ చిత్రంలో అక్షయ్ కుమార్ తో పాటు మానుషి చిల్లర్, దత్ సంజయ్, సోనూసూద్ నటించారు. ఇటీవ‌లే ‘పృథ్వీరాజ్’ టీజ‌ర్ విడుద‌లైంది. మొదటగా ‘పృథ్వీరాజ్’ ను జూన్ 10న విడుదల చేస్తామని పేర్కొంది. కానీ, ఏమైందో తెలియదు సినిమాను ఫ్రీ పోన్ చేసి ఓ వారం రోజులు ముందుగా విడుదల చేస్తామని ప్రకటించింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement