Friday, May 17, 2024

ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షా షెడ్యూల్ రిలీజ్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పలు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీసెట్‌ -2022(సీపీజీఈటీ) షెడ్యూల్‌ విడుదలయింది. ఆగస్టు 11 నుంచి 22 వరకు వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎంఏ అరబిక్‌, కన్నడ, మరాఠీ, పర్షియన్‌, థియేటర్‌ ఆర్‌ ్ట్స కోర్సులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదని సెట్‌ కన్వీనర్‌ తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement