Saturday, May 4, 2024

తెలంగాణలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల జాతర…

తెలంగాణలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతోందని టీఆర్ఎస్ పార్టీ తెలిపింది. రవాణాశాఖలో 113 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ టీఎస్‌పీఎస్సీ జారీ చేసిందని కూ యాప్ ద్వారా తెలిపింది. ఈ ఉద్యోగాలను యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement