Wednesday, May 1, 2024

నాలా పూడికతీత పనులు..

కవాడిగూడ : మున్సిపల్‌ డివిజన్‌లోని బ్రిడ్జి వద్ద చేపట్టిన హుస్సేన్‌సాగర్‌ నాలా పూడికతీత పనులు. పర్యవేక్షిస్తున్న కవాడిగూడ డివిజన్‌ కార్పోరేటర్‌ జి రచనశ్రీ, బిజెపి నేతలు జి వెంకటేష్, మహేందర్‌బాబు, ప్రభాకర్‌, మున్సిపల్‌ ఈఈ శ్రీనివాసచారి, డిఈ సన్నీ తదితరులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement