Monday, April 29, 2024

శ్రీధ‌ర్ రెడ్డికి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఈడ‌బ్ల్యూఐడీసీ) చైర్మన్ గా రావుల శ్రీధర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement