Saturday, May 4, 2024

Fire : నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లిలోని కెమికల్ గోడౌన్​లోలో ప్రమాదం చోటుచేసుకోగా మంటలు ఎగిసిపడుతున్నాయి. నాలుగు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. మంటలలో పలువురు కార్మికులకు చిక్కుకున్నారు.

సంఘటన స్థలానికి ఫైరింజన్​లుచేరుకున్నాయి. మూడు ఫైరింజన్​లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైరింజన్​ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement