Friday, May 17, 2024

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మ‌గ్ల‌ర్ల‌ ముఠా అరెస్ట్

హైద‌రాబాద్ లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్ల ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన స్మ‌గ్ల‌ర్ల ముఠా నుంచి రూ.9 లక్షల విలువైన 38 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement