Friday, May 3, 2024

క్రీడాకారులకు హోప్ ఫౌండేషన్ ద్వారా ప్రోత్సాహకం… కొండ విజయ్ కుమార్

క్రీడాకారులకు తమ ఫౌండేషన్ ద్వారా ప్రోత్సహం అందజేస్తామని హోప్ ఫౌండేషన్ చైర్మెన్, హకీ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ తెలిపారు. నగరంలోని శేషాద్రి నగర్ కమ్యూనిటీ హలలో నిర్వహించిన 2వ జాతీయ కరాటే అండ్ కుంగ్ ఫూ 2023 చాంపియన్ షిప్ పోటీల్లో చందానగర్ పీజేఆర్ స్టేడియంకు చెందిన జి పూజిత బంగారు పతకంతో పాటు చాంపియన్ షిప్ ఫైట్ సాధించగా, ప్రదీప్ 2 బంగారు పతకాలు, సాయి రాఘవ్ 1 సిల్వర్ పతకం, వరుణ్ బంగారు పతకంతో పాటు రిశిత నట్టేశ్వర్, హరీశ్, శివ పలు విభాగాల్లో పతకాలు సాదించారు. ఈ మేరకు మెడల్ సాదించిన క్రీడాకారులకు హోప్ ఫౌండేషన్ ద్వారా రూ.5 వేల నగదును కొండ విజయ్ కోచ్ లక్ష్మన్ కు అందచేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement