Sunday, May 19, 2024

HYD : కారు బీభత్సం

జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మగుడి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. స‌మ‌యానికి ఎయిర్‌ బెలూన్లు తెరచుకోవడంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement