Thursday, May 2, 2024

సికింద్రాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. 16గ్రాముల కొకైన్ స్వాధీనం

సికింద్రాబాద్‌లో డ్రగ్స్ ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 16 గ్రాముల కోకైన్‌ ను స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌కు చెందిన వినీత్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వినీత్ అగర్వాల్ నుంచి కోకైన్‌తో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాపై ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement