Saturday, May 18, 2024

Hyd: మణికొండలో కారు బీభత్సం

హైదరాబాద్ లోని మణికొండలో ఓ కారు బీభత్సం చేసింది. ఫుట్ పాతపై ఉన్న షాపుల్లోకి కారు దూసుకెళ్లింది. కారు షాపుల్లోకి దూసుకెళ్లడంతో ఒకరికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. కారు బీభత్సంపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement