Friday, May 17, 2024

పులిగిల్ల సతీష్ కి సన్మానం..

చిక్కడపల్లి : తెలంగాణ బిసి సంక్షేమ సంఘం విద్యార్థి వి భాగం నేత పులిగిల్ల సతీష్‌ను ఉత్తమ విద్యార్థి నాయకుడుగా అవార్డు ఇచ్చారు. అనంతరం ఆయనని ఘనంగా సత్కరించారు సన్‌శైన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు తదితరులు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement