Friday, May 3, 2024

కేపీహెచ్‌బీలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం

కేపీహెచ్‌బీ కమ్యూనిటీ సెంటర్ నుంచి మూడో రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. కేపీహెచ్‌బీ కమ్యూనిటీ సెంటర్ నుంచి శేష గ్రాండ్ హోటల్, రెయిన్బో విస్టాస్, అంజయ్య నగర్, చిత్తారమ్మ ఆలయం, మూసాపేట, భరత్ నగర్ అండర్ బ్రిడ్జి, జింకలవాడ, దీన్ దయాల్ నగర్, పైపులైను రోడ్డు, శోభనా థియేటర్ మీదుగా బాల్ నగర్ గ్రామం వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈరోజు బాలనగర్ గ్రామం సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement