Saturday, May 4, 2024

HYD: ఎస్ఐపై దాడిచేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్

మారేడుపల్లి ఎస్ఐ పై దాడిచేసిన ఇద్దరు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ విజయ్ ను బ్లేడుతో దాడిచేసి నిందితులు పవన్, విజయ్ పారిపోయారు. పవన్, విజయ్ ఇద్దరూ పాత నేరస్తులుగా గుర్తించారు. నిందితులను ఈసీఐఎల్ లో టాస్క్ ఫోర్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement