Wednesday, May 1, 2024

Hyderabad – ఏసీబీ వలలో బంజారాహిల్స్ సిఐ నరేందర్…

హైద‌రాబాద్ – బంజారా హిల్స్ సిఐ న‌రేంద‌ర్ ఎసిబి వ‌ల‌కి చిక్కారు. 3 లక్షలు తీసుకుంటు ఏసీబి కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.. ఇప్ప‌ట‌కే ఆయ‌న‌పై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి.. ఈ నేప‌థ్యంలోనే ఎసిబి వ‌ల ప‌న్ని ప‌ట్టుకున్నారు.
ప్రస్తుతం బంజారాహిల్స్ పీఎస్ లో ఏసీబి సోదాలు. కొనసాగుతున్నాయి.. దీనిపై మ‌రింత స‌మ‌చారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement