Sunday, April 28, 2024

వేపకుచ్చ తండాలో వర్షాలకు కూలిన ఇల్లు

షాద్ నగర్ జూలై25 ప్రభ న్యూస్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థలో నీళ్ళని కూలిపోతున్నాయి షాద్ నగర్ నియోజకవర్గం లోని చౌదరిగుడా మండలం వేపకుచ్చ తండాలో పాత్లావత్ రవి అనే వ్యక్తికి సంబంధించిన ఇల్లు వర్షాలకు కూలిపోయింది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు గోడలు కూలిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు రవి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement