Thursday, May 2, 2024

Highest Voters – ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు

తిరుమలగిరి ఆగస్టు 22 ప్రభా న్యూస్ . .. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు కలిగి ఉన్నాయి. ఎన్నికల సంఘం విడుదల చేసిన రెండో ఎస్ఎస్ఆర్ ప్రకారం రూపొందించిన ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశారు. అందులో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఓటర్లు ఉన్నారు.

హుజూర్నగర్ నియోజకవర్గంలో2,37,325. ఓటర్లు కోదాడ నియోజకవర్గంలో2,30,406. సూర్యాపేట నియోజకవర్గంలో2,26,571. తుంగతుర్తి నియోజకవర్గంలో2,40,104. ఓటర్లు కలిగి ఉన్నాయి. నియోజకవర్గంలో 316 పోలింగ్ బూతులు ఉన్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బూతుల సంఖ్య పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. తుంగతుర్తి నియోజకవర్గం 9 మండలాలు, నల్లగొండ యాదాద్రి భువనగిరి సూర్యాపేట జిల్లాల సంఘంగా తుంగతుర్తి నియోజకవర్గం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement