Wednesday, May 1, 2024

గేదేల‌ను ఢీకొన్న గూడ్స్ …. 2 గంట‌ల పాటు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం

తూప్రాన్ – నాగులపల్లి వద్ద గూడ్స్ రైలు గేదేలను ఢీకొంది.. రైలు ట్రాక్ పైకి గేదేలు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ట్రాక్ పై గేదేలు పడిపోవడంతో పాటు రాకపోకలు అంతరాయం కలిగింది.. ఈ ప్రమాదం వ‌ల్ల రెండు గంట‌ల పాటు గూడ్స్ అక్క‌డే నిలిచిపోయింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement