Sunday, April 28, 2024

TS: ఫిల్టర్ బెడ్ లో గ్యాస్ లీక్… ఇద్దరు వైర్ మెన్లకు తీవ్ర అస్వస్థత

కరీంనగర్, ప్రభ న్యూస్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫిల్టర్ బెడ్ లో గ్యాస్ లీకై ఇద్దరు అగ్ని అగ్నిమాపక సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నీటి శుద్ధీకరణ కోసం గ్యాస్ వినియోగిస్తారు. గ్యాస్ వాల్ లీకై హైడ్రోక్లోరిన్ గ్యాస్ బయటికి రావడంతో స్థానిక మున్సిపల్ శాఖ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఫిల్టర్ బట్టి ఫిల్టర్ బెడ్ వెళ్ళిన క్రమంలో అప్పటికే గ్యాస్ లీక్ అవడంతో శశి, సందీప్ వైర్ మెన్ లు ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నగర పాలక సంస్థ గ్యాస్ లీక్ పై పూర్తి సమాచారం వెల్లడించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement