Monday, May 6, 2024

HYD: గ్యాస్ సిలిండర్ పేలి… ముగ్గురికి తీవ్రగాయాలు

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని మైలార్ దేవ్ పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలింది. బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ ప్రాంతంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో అప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement