Saturday, May 11, 2024

Gadwal : ఉండవెల్లి తహసీల్దార్ కార్యాలయంలో ACB సోదాలు

గద్వాల్ జిల్లా ఉండవెల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. రూ.7500లు లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. దీంతో ఉండవెల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement