Saturday, October 12, 2024

PM MODI : మొదటసారి ఓటు వచ్చిన వారు ఓటు హక్కును వినియోగించుకోవాలి… ప్ర‌ధాని మోడీ

తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధానినరేంద్రమోడీ పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నాను అని ఎక్స్ వేదికగా ప్రధాని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement