Tuesday, May 21, 2024

Priyanka: తెలంగాణ కలను సాకారం చేసి చూపాలి… ప్రియాంక‌గాంధీ

నా తెలంగాణ సోదర సోదరీమణులారా… మా తల్లులారా… పిల్లలారా… మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని ప్రియాంకగాంధీ విజ్ఞప్తి చేశారు. ఓటు వేయడం మీ హక్కు, అది మీ అతిపెద్ద బాధ్యత అని, ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండంటూ, అభినందనలు, జై తెలంగాణ, జై హింద్’ అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement