Sunday, April 28, 2024

Fire Accident – షాద్ న‌గ‌ర్ సూప‌ర్ స్పెషాల్టీ హాస్ప‌ట‌ల్లో అగ్ని ప్రమాదం …

షాద్ నగర్ ప్రభ న్యూస్ జులై 17 షాద్ నగర్ పట్టణం లో షాద్ నగర్ సూపర్ స్పెషాలిటీ అనే ప్రైవేట్ హాస్పిటల్ లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ల్యాబ్ మంటలు వచ్చాయి..సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన ల్యాబ్ లో మంటలు ఆర్పి వేశారు.. ఈ ప్ర‌మాదంలో కొంత ఆస్తి న‌ష్టం జ‌రిగింది.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు,

Advertisement

తాజా వార్తలు

Advertisement