Monday, May 6, 2024

Breaking: రంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్ర‌మాదం.. ఫ‌ర్నిచ‌ర్ షాపులో ఎగ‌సిప‌డుతున్న మంటలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. విద్యుత్ షార్టు స‌ర్య్కూట్‌తో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. ఓ ఫ‌ర్మిచ‌ర్ షాపులో మంట‌లు అంటుకున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌మాదం గురించి తెలిసిన వెంట‌నే ఫైర్ సిబ్బంది వచ్చి మంట‌లార్పుతున్నారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement