Monday, April 29, 2024

Flash Flash: జిన్నింగ్‌ మిల్లులో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌ లోని జిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జిన్నింగ్‌ మిల్లులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది  అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పుతున్నారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని జన్నింగ్‌ మిల్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement