Tuesday, April 30, 2024

Felicitated – తొలి ఓటరు రంభాబాయికి ఎమ్మెల్యేలు స‌త్కారం

తెలంగాణ రాష్ట్ర తొలి నియోజకవర్గమైన సిర్పూర్ లోని సిర్పూర్.టి మండలం చిన్నమాలినికి చెందిన తొలి ఓటరు ఆత్రం రంభాబాయి ని సిర్పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప ,ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు లు శాలువాతో సన్మానించారు.. తెలంగాణ రాష్ట్రంలో మొదటి నియోజకవర్గం నంబర్ వన్ పోలింగ్ స్టేషన్, నంబర్ వన్ ఓటరు మన ప్రాంతానికి చెందిన ఆదివాసీ మహిళ కావడం గర్వనీయమన్నారు ఎమ్మెల్యేలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement