Friday, May 17, 2024

FLASH: బేకరీలో పేలిన గ్యాస్‌ సిలిండర్‌

హైద‌రాబాద్ నగరంలోని మల్లాపూర్‌లోని ఓ బేకరీలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి బేకరీ షెట్టర్లు ధ్వంసమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement