Friday, May 10, 2024

TS: రామగుండంలో కాంగ్రెస్ ఘనవిజయం..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మకన్ సింగ్ ఠాకూర్ సుమారు 9వేల ఓట్ల ఆధిక్యతతో తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై గెలుపొందారు. గతంలో ఈ సీటు బీఆర్ఎస్ గెలుపొందగా, తాజాగా కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement