Sunday, April 28, 2024

Revanth Reddy: అటు కామారెడ్డి..ఇటు కొడంగ‌ల్‌లో రేవంత్ భారీ అధిక్యం

కొడంగల్‌, కామారెడ్డిల‌లో రేవంత్ రెడ్డి దూకుడు కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవానికి రేవంత్ రెడ్డి బదులు తీర్చుకునేలా కనిపిస్తున్నారు.

23వేల 870 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. కొడంగల్‌లో ఈ సారి కూడా బీఆర్ఎస్ సత్తా చాటాలనుకున్నా.. కారు పార్టీ ఆశలు అడియాశలే అయ్యాయి. కొడంగల్ ప్రజలు ఈ సారి రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. అలాగే కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి అధిక్యంలో దూసుక‌పోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement