Tuesday, October 8, 2024

MIM : ఛార్మినార్​లో ఎంఐఎం గెలుపు

ఎంఐఎం ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. ఛార్మినార్​ స్థానాన్ని నిలుపుకుంది. ఇక్కడ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన మీర్​ జుల్​ఫికర్​ ఆలీ గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మేఘరాణి పై సుమారు 2వేల ఓట్ల మెజార్టీతో చిత్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement