Friday, May 10, 2024

మాజీ ఎంపీటీసీ కుమార్తె వివాహ వేడుక‌ల్లో కాంగ్రెస్ నేత భూప‌తిరెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్, దుండిగల్ మాజీ ఎంపీటీసీ బండారి మహేష్ గారి కుమార్తె వివాహనికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వీరితో పాటు మిద్దెల సీతారాం రెడ్డి, ఖాజా భాయ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement