Friday, May 17, 2024

నటి కరాటే కల్యాణిపై కేసు నమోదు!

సినీ నటి కరాటే కల్యాణిపై జగద్గిరిగుట్టలో కేసు నమోదైంది. లైంగిక, దాడి, హత్యకు గురైన ఓ బాధితురాలి వివరాలను సోషల్ మీడియాలో పెట్టారన్న అభియోగాలపై ఆమెపై కేసు నమోదు చేశారు. జగద్గిరిగుట్టకు చెందిన  ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కరాటే కల్యాణిపై కేసులు నమోదు చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement