Wednesday, May 29, 2024

TS : కారు,బ‌స్సు ఢీ…ముగ్గురు మృతి

ఈ తెల్ల‌వారుజామునా కారు, బ‌స్సు ఢీకొన్నాయి. ఈఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్ర‌మాదం హైద‌రాబాద్‌-శ్రీ‌శైలం ర‌హ‌దారిపై చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదానికి సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. ఆమనగల్ మండలం అయ్య సాగర్ వద్ద ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అలాగే బ‌స్సులోని ప్ర‌యాణీల‌కు గాయాల‌య్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement