Saturday, June 8, 2024

Tirumala: నేడు ఆగస్టు నెల టిక్కెట్లు విడుదల

నేడు ఆగస్టు నెల టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఆగస్ట్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనుంది.

అటు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుదల చెయ్యనుంది టిటిడి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement