Monday, May 20, 2024

Breaking: బర్త్​ డే పార్టీకి పిలిచి.. నెక్లెస్​ రోడ్డులో కారులోనే బాలికపై రేప్

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ పబ్​ రేప్​ కేసు ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.కారులో మైనర్ బాలికపై రేప్​ జరిగినట్టు తెలుస్తోంది. నెక్లెస్​రోడ్​లో కారులోనే మైనర్ బాలికపై దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. దీనికి పాల్పడిన నిందితుడు సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బర్త్​డే పార్టీకి పిలిచి కారులోనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. నిందితుడు సురేష్ ను రాంగోపాల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement