Sunday, April 28, 2024

BSP Third List 25 మందితో బిఎస్పీ మూడో జాబితా విడుద‌ల …

హైద‌రాబాద్ – మరో 25 మందితో బీఎస్పీ అభ్యర్థుల మూడవ జాబితా విడుదల చేసింది. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మూడవ జాబితా ప్రకటించారు.

మూడవ విడత జాబితా..
మహేశ్వరం – కొత్త మనోహర్ రెడ్డి, చెన్నూర్ (ఎస్సీ)- డా. దాసారపు శ్రీనివాస్, అదిలాబాద్ – ఉయక ఇందిర, ఆర్మూర్ – గండికోట రాజన్న, నిజామాబాద్ (రూరల్)- మటమాల శేఖర్, బాల్కొండ – పల్లికొండ నర్సయ్య, కరీంనగర్ – నల్లాల శ్రీనివాస్, హుస్నాబాద్ – పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్, నర్సాపూర్ – కుతాడి నర్సింహులు, సంగారెడ్డి – పల్పనూరి శేఖర, మేడ్చల్ – మల్లేపోగు విజయరాజు, కుత్బుల్లాపూర్ – మహ్మద్ లమ్రా అహ్మద్, LB నగర్ – గువ్వ సాయి రామ కృష్ణ ముదిరాజ్, రాజేంద్రనగర్ – రాచమల్లు జయసింహ (రివైజ్డ్), అంబర్ పేట్ – ప్రో. అన్వర్ ఖాన్ (రివైజ్డ్), కార్వాన్ – ఆలేపు అంజయ్య, గోషా మహల్ – మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్, నారాయణ్ పేట్ – బొడిగెల శ్రీనివాస్, జడ్చర్ల – శివ వుల్కుందఖర్, అలంపూర్ (ఎస్సీ) – మాకుల చెన్న కేశవరావు, పరకాల – అముధాలపల్లి నరేష్ గౌడ్, భూపాలపల్లి – గజ్జి జితేందర్ యాదవ్, ఖమ్మం – అయితగాని శ్రీనివాస్ గౌడ్, సత్తుపల్లి (ఎస్సీ) – సీలం వెంకటేశ్వర రావు, నారాయణ్ ఖేడ్ – మహ్మద్ అలాఉద్దీన్ పటేల్ లకు చోటు దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement