Saturday, May 4, 2024

KHM: మోతేపట్టి నగర్ లో యువకుడి దారుణ హత్య

సారపాక, ఫిబ్రవరి 9 ప్రభ న్యూస్ : పాత కక్షల కారణంగా యువకుడిని దారుణంగా కొట్టి హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని మోతే పట్టి నగర్ లో నెలకొంది. ఎస్సై రాజకుమార్ తెలిపిన వివరాల ప్రకారం… గ్రామంలోని కొంతమంది యువకుల మధ్య జరిగిన పాత కక్షల నేపథ్యంలో గజ్జల ప్రవీణ్ (23) అలియాస్ చిన గజ ని కొందరు యువకులు దాడి చేసి కొట్టి చంపారని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement