Friday, May 3, 2024

బిఆర్ఎస్ ‘మ‌హా’స‌భలో గులాబీ ద‌ళ‌ప‌తి కెసిఆర్ – ఔరంగ‌బాద్ నుంచి LIVE

ఔరంగబాద్ – మరాఠ్వాiiడలో బీఆర్‌ఎస్‌ iదూసుకుపోతోంది. వరుస బహిరంగ సభలతో జోరు మీదుంది. నాందేడ్‌, కాం కోiioదార్‌ లోహా తరహాలోనే ఔరంగబాద్‌ సైతం గులాబీ మయంగా మారింది. మహారాష్ట్ర వాసులకు ఆయువు పట్టు అయిన ఔరంగబాద్‌లో భారీ బహిరంగ సభను ప్రారంభ‌మైంది. గులాబీ ద‌ళ‌ప‌తి కెసిఆర్ ఈ స‌భ‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.. ఛత్రపతి శంభాజీనగర్‌లోని జబిందా మైదానంలో లక్ష మందికి పైగా ప్రజలు హాజ‌ర‌య్యారు… ఈ స‌భా కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారంగా వీక్షించ‌గ‌ల‌రు..yy

https://youtu.be/F0HwqOYEaJo
Advertisement

తాజా వార్తలు

Advertisement